2009-09-16

నేను రాసిన కవిత-1

చిరునవ్వుల చిరుజల్లులో నన్ను ముంచావు
చిరుమువ్వల జడితో అలజడిని రేపావు
ముద్దు ముద్దు మాటలతో మైమరిపించావు
కడకి కన్నీటి సౌధంలో నన్ను విడిచావు

6 comments:

  1. ఎవరులేరురా సంతోష్.. ఏదో సరదాకి రాసిన కవిత అది

    ReplyDelete
  2. prathi kavithaki oka prerana untundhi. danini evaru kadhanaleru. aa prerana evaraina kavacchu!

    ReplyDelete
  3. ఈ కవితకి ప్రేరణ ఎవరు అని నేను దీర్ఘంగా ఆలోచించాను ఎంత ఆలోచించినా ఏమి దొరకలేదు బహుశా నాకు వున్న ఖాళీ సమయమే దీనికి ప్రేరణ అనుకుంటా

    ReplyDelete
  4. orey.. adi nuvvu raasindena?? ekkadaina copy kottaava??

    ReplyDelete
  5. కాపీ కొట్టటం ఏంటిరా ఇది 100% నా సొంత ప్రతిభతో రాసాను

    ReplyDelete