2019-10-21

నేను మళ్ళీ వచ్చేశా !!!

చాలా కాలం అయ్యింది ఏదైనా రాసి  వృత్తిపరమైన మార్పులు ఆ మార్పుల వలన వచ్చిన తలనొప్పులు... మధ్యలో నాకు పెళ్లి అవ్వటం ఇలాంటి చాలా పరిణామాల మధ్యన నా టపాలు టపా కట్టేశాయ్... కానీ ఇన్నాళ్ళకి మళ్ళి అవి తిరుగుటపాలో వచ్చాయి అని చెప్పటానికి ఆనందిస్తున్న.

ఇక నించి సాధ్యమైనంత వరకు నెలకి ఒక టపా అన్నా రాద్దాం అని అనుకుంటున్నాను.


-మీ నేస్తం 

4 comments:

 1. welcome back గురూ. కానీ తవికలతో సంపొద్దు.

  ReplyDelete
  Replies
  1. (సరదాగా)సాధ్యమైనన్ని తవికలతో మీ ప్రాణం తీస్తాను అని మీ భవదీయ నేస్తం..:) ... మీ అభిప్రాయానికి గౌరవం ఇస్తూ తవికలు ఆపేస్తున్నా

   Delete
 2. Congratulations, ennO pelli?

  ReplyDelete
 3. మీ ఒపిక నాకు తెలియదు కాని నాకు మొదటి పెళ్ళే ఆఖరి పెళ్ళి కూడా

  ReplyDelete