2011-04-01

ఉగాది శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఈ ఏడాది మీరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను

ఖర నామ సంవత్సరం మీ కరములని సంపదలతో నింపాలని కోరుకుంటూ .....మీ నేస్తం