2007-07-27

నా గొడవ

నా గురించి చెప్పాలంటే చాలానే చెప్పొచు కాని నాకు సొంత డబ్బా ఇష్టం లేదు కాబట్టి కొంచెం చెప్తా

నా పేరు : ఫణి కుమార్

నేను చదివింది: బి.టెక్

చేసెది : ఒక software కంపెని లో ఊడిగం

నా తీరిక సమయాలలో నేను చెసే పనులు: కధలు అల్లడం,ప్రోగ్రాములు చెయడం
(అదెనండి చాలా మంది హొబీస్ అంటారు)

3 comments:

  1. మీ పరిచయం బాగుంది. మీ బ్లాగు కూడా బాగుంది. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.

    http://jalleda.com

    జల్లెడ

    ReplyDelete
  2. ధన్యవాదములు జూలయ్య గారు ... మీలాంటి వారు ఇంకా కొంచెం బాగా గమనించి సూచనలు ఇస్తే బాగా ఉపయొగపడుతుంది.. మీ జల్లెడ కూడా చాలా బాగుంది నేను మీ జల్లెడకి లంకె వేస్తున్నాను

    ReplyDelete
  3. జల్లెడకు లంకె వేసినందుకు ధన్యవాదములు.

    -జాలయ్య
    jalleda

    ReplyDelete