2007-08-31

సామెతలు-2

అంగట్లో అన్ని వున్నా అల్లుడి నోట్లొ శని వున్నట్లు

కుక్క కాటుకి చెప్పు దెబ్బ ( చాలా ప్రసిద్ధిగాంచిన సామెత)

శుభమా అని పెళ్ళి జరుగుతుంటే పెళ్ళికూతురు ముండ ఏది అన్నాడు అంట ఒకడు

1 comment:

  1. శుభమా అని పెళ్ళి జరుగుతుంటే, పెళ్ళి కూతురు ముండ యెక్కడ చచ్చింది అన్నాడట ఒకడు

    ReplyDelete