యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...
పండగ లేదు పబ్బం లేదు రాతిరిలేదు పగలు లేదు...
పెళ్ళాం లేదు పిల్లలు లేరు పని మాత్రం గంపెడుంటది...
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి బ్రతుకులు...
సెనివారమెల చేలినేంట పెట్టుకొని సినిమాకి పోతే...
సెల్లుమోగే గుండె పగిలే..ఆఫీసుకి రమ్మని ఫత్వాలు వచ్చే...
మెల్లంగ చూసి చెలి చెవిన వేస్తే చీ..పో అంటే చీదరించి పంపే...

అర్దరాతిరేల క్లయింటు లయిన్లకోచ్చే... అర్ధం కాని బాషలో లెఫ్టు రైటు ఇచ్చే
పోద్దుగాలికల్ల నాగిట్ల కావలనడిగే...కళ్ళు మంటలోచ్చే కీళ్ళ నేప్పులోచ్చే...
తెల్లారే సరికల్లా నాకు నూట నాలోగోచ్చే...క్లయింటు గాడికేమో నా మీద కోపం వచ్చే..