2011-07-20

కవిత: అందం

ఒక ప్రియుడు తన ప్రియురాలుని పొగుడుతూ ఇలా అన్నాడట




సుతిమెత్తని నీ పాదాలు తెచ్చెను గజ్జెలకి అందం

సుమధురమైన నీ పలుకులు తెచ్చెను భాషకి అందం

సువర్ణభరితమైన నీ మోము తెచ్చెను అద్దానికి అందం

సుగుణాలభరితమైన నీతో బంధం తెచ్చెను నాకు ఆనందం

2 comments:

  1. అన్న బాగున్నది. ఎప్పుడూ ప్రియుడు ప్రియురాలిని పొగిడినట్టె రస్తారు (: మరి ఎప్పుడూ ప్రియురాలు ప్రియుడ్ని పొగిడినట్టు వినలేదు. కొత్తగ నువ్వు ప్రయత్నము చెయ్యి:)

    ReplyDelete
  2. సంతోష్ ఒక్క నెమలి జాతిలో తప్ప మిగిలిన అన్ని జాతుల్లో ఆడవారే అందంగా ఉంటారు అందుకే ప్రియురాలి మీదనే ఎక్కువగా కవితలు ఉంటాయి

    ReplyDelete