నీ గోకుడు...సాటేవ్వడు
హే పరపరమంటూ ఎదురుగా ఎగబడుతూ గోకి
నఖలని ధనా ధనా దించే...ఏ... జొరే....
హమేషా గరగర అంటూ
కలయపడి కలకలమే రేపే
బినా ఏ భళా బురా సోచే...
కామన్ ఎవేరీబడి లెట్స్ గీక్ గీక్ గీక్
నీ గోకుడు
వనావే..వనావే..వనావే...వనావే..
సాటేవ్వడు
వనావే..వనావే..వనావే...వనావే..
దురద జాడ తెలియగనే దుమ్ముదులుపు తక్షణమే
పనికి రాదు కనికరమే గోకుకొనుట అవసరమే
వదలనురా దురదలనే ప్రళయ వీర క్షణ క్షణమే
దురదకి బై ఇక చలో ఇక చక చక
ఎడతెగ చెయ్ ఇక గోకుడు తై తక
నఖములనే...కత్తులుగా...తలబడునే.....
కం అగైన్ థిస్ ఇస్ వాట్ వి కాల్ గోకుడు
ఎవేరీ బడి స్టాండ్ అలోంగ్ సే గోకుడు
నీ గోకుడు .....నీ గోకుడు ...గోకుడు గోకుడు
సాటేవ్వడు...సాటేవ్వడు...ఎవ్వడు...ఎవ్వడు
గీత పడుట దురద గుణగణమే
చేవగల గోళ్ళు కణకణమే
దురదకి దడ పుట్టించటమే
నేటి మన అభినవ మతమే
దురదనే ఎరుగని అధిపతినే
పాదరస ఒరవడి నరనరమే...
దురద రాదే ఎన్నటికే
హొష్ ఉడాయే దురదలకే
సమరమే సై ఇక చలా ఇక చక చక
ఎడతెగ చెయ్ ఇక గోకుడు తై తక
చొరబడుతూ...గురి పెడుతూ...కలబడుతూ.....
తానానా తనానా నానన.......
హే హే హే హే హే హే ....
హే బచ్కే తు జర కుజిలి హోరా హాయ్ క్యా
కమాల్ హాయ్ ఇక్ కమాల్ హాయ్ ఈ గోకుడు
జుకే నహి రుకే నహి ఈ గోకుడు
హే పరపరమంటూ ఎదురుగా ఎగబడుతూ గోకి
నఖలని ధనా ధనా దించే...ఏ... జొరే....
నీ గోకుడు .....నీ గోకుడు ...గోకుడు గోకుడు
సాటేవ్వడు...సాటేవ్వడు...ఎవ్వడు...ఎవ్వడు
గమనిక: ఇది ఎవరిని కించపరచటానికి కాదు...:)
---మీ నేస్తం
emanna lyrics aa.. super..
ReplyDeleteనా టపా చదివినందుకు ధన్యవాదములు దిలిప్
ReplyDelete