ప్రేమికుల రోజు సందేశాలు చూసి ఫేసుబుక్ లో సరదాగా రాసిన కవిత
నీ నవ్వులే నా లోకమే
నువ్వు వుంటే లేదు ఏ శోకమే
నువ్వు లేకుంటే అది శాపమే
నిన్ను విడిచి పోవుట నరకమే
నీవు లేని ప్రతి ఘడియ వ్యర్ధమే
నీవు లేకుంటే లేదు ఏ అర్ధమే
నేను వేసే ప్రతి అడుగు నీ కోసమే
నా ప్రేమకు లేదు ఏ అంతమే
నీ నవ్వులే నా లోకమే
నువ్వు వుంటే లేదు ఏ శోకమే
నువ్వు లేకుంటే అది శాపమే
నిన్ను విడిచి పోవుట నరకమే
నీవు లేని ప్రతి ఘడియ వ్యర్ధమే
నీవు లేకుంటే లేదు ఏ అర్ధమే
నేను వేసే ప్రతి అడుగు నీ కోసమే
నా ప్రేమకు లేదు ఏ అంతమే