2014-02-10

కవిత: నువ్వు-నేను

ప్రేమికుల రోజు సందేశాలు చూసి ఫేసుబుక్  లో సరదాగా రాసిన కవిత

నీ నవ్వులే నా లోకమే
నువ్వు వుంటే లేదు ఏ శోకమే
నువ్వు లేకుంటే అది శాపమే
నిన్ను విడిచి పోవుట నరకమే

నీవు లేని ప్రతి ఘడియ వ్యర్ధమే
నీవు లేకుంటే  లేదు ఏ అర్ధమే
నేను వేసే ప్రతి అడుగు నీ కోసమే
నా ప్రేమకు లేదు ఏ అంతమే







1 comment:

  1. తవిక చదివిన కాణ్ణుంచి కుక్షిలో జజ్జినకరి

    ReplyDelete