ఒక ప్రేమికుడు తన ప్రియురాలు(ఇంకా తను ప్రేమను ఒప్పుకోలేదు)కి రాసిన ప్రేమ కవిత (:))
చెలీ నీ అందెల సడి రేపెను నాలో అలజడి
సఖి నీ చుపుల వాడి రేపెను నాలో కోరికల వేడి
ప్రియా నీ మాటల గారడి రేపెను నాలో ఏదో హడావిడి
ప్రియతమా నీ చెప్పుల జోడి రేపెను నాలో తెలియని అలికిడి
శిరిష గారి వ్యాఖ్యల తరవాత మార్చబడిన కవిత
చెలీ నీ అందెల సడి రేపెను నాలో అలజడి
సఖి నీ చూపుల వాడి లేపెను నాలోని కోరికల వేడి
ప్రియా నీ మాటల గారడి చేసెను నాలో ఏదో హడావిడి
ప్రియతమా నీ చెప్పుల జోడి నింపెను నాలో తెలియని అలికిడి
bagundhi .... kaani anni lines oke la vunnai... koncham change cheyyataniki try cheyyandi
ReplyDeleteధన్యవాదములు శిరిషగారు. మీ వ్యాఖ్యలు చదివాక నా కవితను కొంచెం మర్చి రాసాను.
ReplyDeleteadirindhi ayya phani.... comment ki value isthe commentalani anipisthundhi..... ilage konasagalani manaspurthiga aasisthunna.
ReplyDeletePhani.. neku kavitalu rayatam kuda vachha :P ? idi eppati nunchi start chesav?
ReplyDeleteఈ మధ్యనే మొదలుపెట్టాను
ReplyDelete