నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.
2009-09-17
మీకు ఈ విషయం తెలుసా!!!!
ఇప్పుడు అమ్ముతున్న స్వైన్‌ఫ్లు మాస్కులు కన్నా మీరు ఒక రుమాలు తీసుకొని దాని మీద డెటాల్ గానీ నీలగిరి నూనె కానీ వేసుకొని ముక్కుకి అడ్డు పెట్టుకుంటే స్వైన్‌ఫ్లు వచ్చే అవకశాలు తక్కువ!!!
No comments:
Post a Comment