2009-10-22

బ్లాగర్లందరికీ నా మనవి

బ్లాగర్లందరికీ నా ప్రార్ధన నేను ఈ బ్లాగు ప్రపంచంలో కొత్తగా వచ్చాను కాని ఇక్కడ చాల మంది చాల రోజులనించి రాస్తున్నరు. మీరందరూ కూడా నా కింది తపా కొంచెం ఓపిక చేసుకొని చదివి మీకు నచ్చినంత సహాయం ఇచ్చి ఈ కార్యక్రమన్ని గురించి ఒక రెండు ముక్కలు మీ బ్లాగులో రాయంది అని నా సవినయ మనవి.

2 comments:

  1. జీవనికీ మీకు ఏమిటి సంబంధం? ఖచ్చితంగా సంబంధం ఉందని నాకనిపిస్తోంది. :)

    ReplyDelete
  2. నాకు ఆ జీవని ఎవరో తెలియదు. బహుశా తను కూడా నిర్మాన్ లో సభ్యుడు అయ్యుంటాడు. మీకు కుదిరితే అతని బ్లాగు వివరాలు తెలుపగలరు.

    ReplyDelete