2010-05-04

వేచి ఉంటానే చెలి నీ కొరకు

నీ కోసం వేచిన నా కళ్ళు అలసినా
నీ ధ్యానంలో మరచిన నా జీవితం పిలిచినా
వేచి ఉంటానే చెలి నా తుదిస్వాస వరకు
వేచి ఉంటానే సఖి నా గొంతు మూగబోయే వరకు..

6 comments:

  1. baboy.. endira kavita tannukuntu vachestundi neeku??

    ReplyDelete
  2. ఎదో అప్పుడప్పుడు జనాలని భయపెట్టటానికి ఇలా రాస్తుంటానురా...ఇంతకీ బాగుందా బాగాలేదా

    ReplyDelete
  3. kavitha chaala bagundhi gundu boss

    ReplyDelete
  4. How r u raa chinnu?? and where are u now??

    ReplyDelete